రాజమండ్రిలో స్టేట్ మాలమహానాడు నాయకులు AP SC కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు పదవి రావడంపై సన్మానించారు. అంతేకాకుండా, SCల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత ఉద్యోగ సంఘం నాయకులు కాకర్ల వెంకటేశ్వర రావు, DAO ఆఫీసు, ఇందిరా రంగంపేట PHC ప్రతినిధులు కూడా ఆయనను కలిశారు.