అంబటిపై ఎమ్మెల్యే కొండబాబు ఫైర్

361చూసినవారు
అంబటిపై ఎమ్మెల్యే కొండబాబు ఫైర్
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదివారం మండిపడ్డారు. వైసీపీ నేతలను జగన్ రాజకీయ ఉగ్రవాదులుగా మారుస్తున్నారని, రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న బూతు పురాణాలకు జగనే సూత్రధారి అని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత అనుచితంగా, బాధ్యతారహితంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడినప్పుడు వెలువడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్