నక్సల్ రహిత భారత్‌కు మోడీ నాయకత్వమే కారణం: ఎంపీ ఉదయ్

1004చూసినవారు
నక్సల్ రహిత భారత్‌కు మోడీ నాయకత్వమే కారణం: ఎంపీ ఉదయ్
ప్రధాని నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వం, 'సమాధాన్' వ్యూహం దేశాన్ని నక్సల్ రహిత దిశగా ముందుకు నడిపిస్తున్నాయని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లోక్‌సభలో తెలిపారు. భద్రతా చర్యలు, అభివృద్ధి పనుల వేగవంతంతో హింసాత్మక ఘటనలు తగ్గాయని, యువతకు విద్య, ఉపాధి కల్పించడమే శాశ్వత పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. నక్సల్స్ ఆయుధాలు విడిచి ప్రజాస్వామ్యంలో చేరాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్