కేంద్ర బడ్జెట్ పై ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ హర్షం

566చూసినవారు
కేంద్ర బడ్జెట్ పై ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ హర్షం
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ, అన్ని రంగాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి లక్ష్యాలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్