కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ విద్యార్థులకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శనివారం కరప జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఒకసారి కేసు నమోదు అయితే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు.