వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది

709చూసినవారు
బుధవారం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఆర్థిక నేరాలకు పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు. గత పాలకులు రాష్ట్రాన్ని కేంద్ర నిధులకు గ్రాంట్ ఇవ్వలేని దుస్థితికి తీసుకువెళ్లారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను ప్రజలకు వివరిస్తున్నామని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్