కాకినాడలో ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ,
భారత్ లో
నీట్ లీక్ వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొద్దిమంది మీడియా పులులు ఈ న్యాయపోరాటాన్ని భారతదేశ వ్యతిరేకంగా చిత్రీకరించడం
బీజేపీ నాయకులకు చెల్లిందని ఆయన ఆరోపించారు. బీహార్ బకీంపురు ఉప ఎన్నికల ఫలితం ప్రజలకు ఒక గుణపాఠమని, E20 వలన వాహనాలు చెడిపోతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, తక్షణమే E20 విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు.
భారత్ దేశం
బీజేపీ ఆస్తి కాదని ఆయన అన్నారు.