గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయకండి

145చూసినవారు
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయకండి
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయరాదని నిరసన తెలిపారు. కాకినాడ రామారావు పేటలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. సీపీఎం పార్టీ కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేషు బాబ్జి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్