కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆదివారం నాటికి 96.20 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరేంధిరప్ర సాద్ తెలిపారు. మొత్తం 1,640 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 16,50,811 మంది ఓటర్లలో 15,88,162 మందికి ఈ పత్రాలను అందించినట్లు ఆయన పేర్కొన్నారు.