రేపు టీటీడీసీ సామర్లకోట లో జాబ్ మేళా

385చూసినవారు
రేపు టీటీడీసీ సామర్లకోట లో జాబ్ మేళా
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సీడ్ యాప్ సంస్థ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. టెన్త్ మరియు ఆ పైన చదివిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. మరిన్ని వివరాలకు డైరెక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ చంద్ర రాజును +91 9493102417 నంబర్‌లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్