దళిత క్రైస్తవుల హక్కుల కోసం జడ శ్రావణ్ పిలుపు

2163చూసినవారు
దళిత క్రైస్తవుల హక్కుల కోసం జడ శ్రావణ్ పిలుపు
ఏలూరులో దళిత క్రైస్తవుల సమరశంఖారావంలో జడ శ్రావణ్ ఆధ్వర్యంలో పదివేల మందితో ఆదివారం సభ జరిగింది. ఈ సమావేశంలో జడ శ్రావణ్, దళిత క్రైస్తవుల హక్కుల గురించి మాట్లాడుతూ, రాజ్యాంగ సవరణ జరగాలంటే దళిత క్రైస్తవులు రాజ్యాధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తోకల వరదరాసాంచి, కాళ్ళూరి కృష్ణమోహన్, నల్లి శ్రీనివాస్, రేజర్ల రాజేష్, నేతల చిన్న, జై భీమ్ పార్టీ నాయకులు జగ్గారావు, మల్లిఖార్జున్, హరీష్, రాజేష్, ఏనుగు పల్లి కృష్ణ, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్