తమిళనాడు సీఎంకు కాకినాడ కాలేజీ ఆహ్వానం

1391చూసినవారు
తమిళనాడు సీఎంకు కాకినాడ కాలేజీ ఆహ్వానం
కాకినాడలోని కైట్ కాలేజీ యాజమాన్యం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు లేఖ రాసింది. కాలేజీలో విద్యార్థుల కోసం నిర్వహించే ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరుకావాలని కోరింది. విజయ్ అంగీకరిస్తే, ఆయన పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాలేజీ సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్