జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు

2770చూసినవారు
జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు
సీహెచ్ అగ్రహారంలో వారం రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు మిస్టరీగా మారింది. పోలీసులు చిన్నారి పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కుక్క 80 నిమిషాల పాటు అగ్రహారం, దొండవాక, కొండ ప్రాంతాల్లో తిరిగిన తర్వాత ఇంటికి చేరుకుంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్