వేలంగి PHC పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ

1544చూసినవారు
వేలంగి PHC పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ
కాకినాడ జిల్లా, కరప మండలం, వేలంగి PHC పరిధిలో సాయిబాబా గుడి వద్ద జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. PHC డాక్టర్లు, ANM విజయశ్రీ, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలంగి, వాసంశెట్టి సుధీర్ కుమార్, పల్లవి, నాగరాజు, రామరాజు, అర్జున చుట్టూ ప్రక్కన ఉన్న 0-5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా రామచంద్రపురం ఫోటో & వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సెక్రటరీ వీరబాబు, గ్రామ ప్రజలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్