డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్నించిన రావణ్‌ను మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి పిఠాపురం తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అయితే, వెంటనే సర్పవరం పోలీస్ స్టేషన్‌లో 2025లో నమోదైన పాత కేసు నిమిత్తం పోలీసులు ఆయనను మరోసారి అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.