రెండు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే

3చూసినవారు
కాకినాడ స్మార్ట్ సిటీ ముఖద్వారం అయిన జగన్నాధపురం నరసింహా రోడ్లో రెండు రోజులుగా ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. దాన్ని పట్టించుకునే నాధుడే లేడు. వీటివలన జనావాసాల్లోకి ఈగలు, దోమలు వచ్చి రోగాలు పుట్టిస్తున్నాయి విపరీతమైన దుర్గంధం వల్ల పాదచారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రతిరోజు చెత్తను తొలగించి ప్రజల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్