చొప్పెళ్ల జాతరలో హోరాహోరీగా ఎడ్లబండ్ల పోటీలు

1478చూసినవారు
ఆలమూరు మండలం చొప్పెళ్లలో గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎడ్ల బండ్ల పోటీలు ఘనంగా జరిగాయి. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరిగిన ఈ పోటీల్లో పలు జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ పరుగు పందాలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడంతో చొప్పెళ్లలో పండగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్