ఆత్రేయపురంలో రూ. 47. 73 లక్షల సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

1361చూసినవారు
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ఆత్రేయపురం మండలంలో 87 మంది లబ్ధిదారులకు రూ. 47.73 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్సల కోసం ఇబ్బంది పడే పేదలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు. లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే బండారుకు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్