వాడపల్లి వేంకటేశ్వరుని దర్శించుకున్న ఇంటెలిజెన్స్ ఎస్‌పి

1045చూసినవారు
బుధవారం, రాజమండ్రి ఇంటెలిజెన్స్ ఎస్‌పి కె. ఎన్. రావు తన కుటుంబ సభ్యులతో కలిసి కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వారు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఎస్‌పికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్