వానపల్లిలో నేడు విద్యుత్ నిలిపివేత

157చూసినవారు
కొత్తపేట మండలం బిళ్లకుర్రు సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ అవిడి ఫీడర్ మరమ్మతు పనుల కారణంగా వానపల్లి గ్రామంలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ కె. రాంబాబు తెలిపారు. అభివృద్ధి పనుల నిమిత్తం జరుగుతున్న ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్