వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న రాజమండ్రి ఎస్పీ

1703చూసినవారు
రాజమండ్రి లా అండ్ ఆర్డర్ ఎస్పీ ఎ. వి. సుబ్బరాజు ఆదివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎస్పీకి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్