వాడపల్లిలో కళ్యాణ ఉత్సవాలు.. నేడు దర్శన వేళల్లో మార్పులు!

150చూసినవారు
వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల నేపథ్యంలో, ఆదివారం భక్తుల దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు అర్చకులు తెలిపారు. ఉదయం 4 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత స్వామివారిని ఉభయదేవేరులతో కలిసి కల్యాణ వేదిక అయిన శ్రీనివాస ప్రాంగణానికి తరలించి, కల్యాణ క్రతువును ప్రారంభిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్