జనగణన దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యం

556చూసినవారు
భారతదేశంలో 16వ జాతీయ జనగణన ప్రారంభం నేపథ్యంలో కొవ్వూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మార్వో మాట్లాడుతూ, దేశాభివృద్ధికి జనగణన అత్యంత కీలకమని, ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సక్రమంగా సేకరించాలని సూచించారు. ప్రజలందరూ జనగణన ప్రక్రియకు పూర్తి సహకారం అందించి, సరైన సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్