ఏరువాక పౌర్ణమి: ఎమ్మెల్యే, కలెక్టర్ తో కలిసి రైతు పొలం దున్నిన వైనం

1831చూసినవారు
ఏరువాక పౌర్ణమి: ఎమ్మెల్యే, కలెక్టర్ తో కలిసి రైతు పొలం దున్నిన వైనం
ఏరువాక పౌర్ణమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో AMC ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ పొలంలో నిర్వహించిన కార్యక్రమంలో తూ.గోజిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఎడ్ల నాగలితో పొలం దున్ని రైతులకు ఉత్సాహాన్నిచ్చారు. ఏరువాక పౌర్ణమి ప్రాముఖ్యతను వివరిస్తూ, ఖరీఫ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, రైతు సంక్షేమం గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్