పొగాకు రైతుల సమస్యలపై ముఖాముఖి

4చూసినవారు
పొగాకు రైతుల సమస్యలపై ముఖాముఖి
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దేవరపల్లిలో పొగాకు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, కొనుగోలు ఇబ్బందులపై రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైయస్ఆర్సిపి యూత్ సెక్రటరీ కొమ్మన మణిబాబు ఆధ్వర్యంలో కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామం నుండి సుమారు 300 మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ ర్యాలీగా దేవరపల్లికి తరలివెళ్లారు.

సంబంధిత పోస్ట్