కొవ్వూరును చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దాలి.. ఎమ్మెల్యే

905చూసినవారు
కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, పట్టణాన్ని చెత్త రహిత, పరిశుభ్రమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమంలో భాగంగా శనివారం 5, 6 వార్డులను సందర్శించి, పారిశుధ్య సిబ్బందితో కలిసి డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్