లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

4చూసినవారు
లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 2,06,407/- విలువైన చెక్కులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం అందజేశారు. ఆపద సమయంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్