ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక PGRS వేదికగా నిలిచింది

970చూసినవారు
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర స్వామి శుక్రవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నాలుగో & చివరి విడత ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నాలుగు వారాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 217 అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను శాఖల వారీగా వర్గీకరించి వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్