అన్నదేవరపేటలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

783చూసినవారు
తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు కాకర్ల సత్యేంద్ర, కూచిపూడి గణేష్, తొండెపు రమేష్ జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం, టీడీపీ ప్రజా సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ 50 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్