తెలుగుదేశం సభ్యురాలి కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత

925చూసినవారు
తెలుగుదేశం సభ్యురాలి కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత
చాగల్లు మండలం దారవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యురాలు లకంసాని బిందు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె కుటుంబానికి పార్టీ సభ్యత్వ బీమా పథకం కింద రూ.5 లక్షల బీమా చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, మృతురాలి తండ్రి కోటారు శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ కష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్