రాజమండ్రిలో పులి సంచారం: ప్రజలు అప్రమత్తం

1096చూసినవారు
రాజమండ్రిలోని దివాంచెరువు, లాలచెరువు ప్రాంతాల్లో అడవి పులి సంచారం కలకలం రేపింది. అటవీ, పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. పులిని చూసి భయపడవద్దని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని అధికారులు కోరారు. అప్రమత్తంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్