మండపేట లయన్స్ క్లబ్ మాజీ మేనేజర్, ప్రముఖ వ్యాపారి అబ్బాస్(76) గురువారం అనారోగ్యంతో మండపేటలో కన్నుమూశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సైకిల్ కంపెనీ హోల్ సేల్ డీలర్‌గా పేరుగాంచిన ఆయన పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.