మండపేట: దంపతులకు ఒకేసారి ఉద్యోగం

378చూసినవారు
మండపేట: దంపతులకు ఒకేసారి ఉద్యోగం
మండపేటలో నివసిస్తున్న గోడవర్తి సాయిప్రశాంత్, సత్య హరిత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో విజయం సాధించి, ఒకే శాఖలో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా ఉద్యోగాలు పొందారు. రిటైర్డ్ ఏఈ గణేష్ కుమారుడు, కోడలైన వీరు కష్టపడి చదివి ఒకే లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. ఈ జంట సాధించిన విజయం పట్ల స్థానికులు గురువారం హర్షం వ్యక్తం చేస్తూ, వీరిని పలువురికి ఆదర్శంగా కొనియాడుతున్నారు.

సంబంధిత పోస్ట్