మండపేట: ఇతను మీకు తెలుసా?

0చూసినవారు
మండపేట: ఇతను మీకు తెలుసా?
మండపేట మున్సిపల్ కార్యాలయం మెట్లపై నుంచి పడి గుర్తు తెలియని వృద్ధుడు బుధవారం గాయపడ్డాడు. స్థానికులు అతడిని మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ వృద్ధుడి బంధువులు ఎవరైనా ఉంటే తమను (9440796591) సంప్రదించాలని మండపేట టౌన్ CI డి. సురేశ్ కోరారు.

సంబంధిత పోస్ట్