మండపేట: 'అసెంబ్లీకి రాకుండా రోడ్లపై రచ్చ చేస్తారా? '

1043చూసినవారు
మండపేట: 'అసెంబ్లీకి రాకుండా రోడ్లపై రచ్చ చేస్తారా? '
మండపేటలో సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. గురువారం మండపేటలో మాట్లాడుతూ, గతంలో తాము తక్కువ సంఖ్యలో ఉన్నా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడామని, అందుకే ప్రజలు తమను గెలిపించారని గుర్తుచేశారు. ఇప్పుడు వైసీపీ అసెంబ్లీకి రాకుండా రోడ్లపై రచ్చ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. దాడుల పేరుతో హైడ్రామాలు చేయడం మానుకోవాలని, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో విద్యుత్ సమస్యల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్