మండపేటలో వివాహిత ఆత్మహత్య

679చూసినవారు
మండపేటలో వివాహిత ఆత్మహత్య
మండపేటలోని పాటిమీద ప్రాంతానికి చెందిన వాసంశెట్టి దుర్గలక్ష్మి (40) తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో మనస్పర్థలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ దొరరాజు ఆధ్వర్యంలో బుధవారం విచారణ జరుగుతోంది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్