కాట్రేనికోనలో గాంధీజీకి ఘన నివాళి: పాటతో అలరించిన ఎంపీడీవో

306చూసినవారు
కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో రాజేశ్వరరావు గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ స్వయంగా పాట పాడారు. వైద్య సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు బాపూజీ సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్