కోనసీమ ప్రాంతంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. ఫారం మాంసం కేజీ రూ. 140-145, రిటైల్ లైవ్ 165-175, బ్రాయిలర్ రకం 240-250, స్కిన్ లెస్ 280-285 వరకూ విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. మటన్ ధర కిలో రూ. 700 నుండి 800 వరకూ పలుకుతోంది.