కోనసీమలో ఆదివారం చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఫారం మాంసం కేజీ రూ. 140-145, రిటైల్ లైవ్ 168-172, బ్రాయిలర్ రకం 262-266, స్కిన్ లెస్ 296-300 వరకూ విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరలో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. మటన్ ధర కిలో రూ. 700 నుండి 800 వరకూ పలుకుతోంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై భారం మోపుతోంది.