నెల నుంచి జాడ లేని మొసళ్లు

1చూసినవారు
కే.గంగవరం మండలం కోటిపల్లి లంక పరిధిలో ఇటుకబట్టిదారులు తవ్విన మట్టి గుంతల్లో రెండు మొసళ్లు చిక్కుకున్నాయి. నెల క్రితం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇవి కనిపించాయి. అటవీ శాఖ అధికారులు నెల రోజుల పాటు గాలింపులు చేపట్టినా వాటి జాడ దొరకలేదు. దీంతో చేపల వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్