డీజిల్ కష్టాలకు ఎండ్ కార్డ్.. కలెక్టర్ గుడ్ న్యూస్!

846చూసినవారు
డీజిల్ కష్టాలకు ఎండ్ కార్డ్.. కలెక్టర్ గుడ్ న్యూస్!
డీజిల్ సమస్యపై ఆయిల్ కంపెనీలతో మాట్లాడామని, సోమవారం సాయంత్రం 7 గంటలకు 100% బంకుల్లో ఇంధనం అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో SP రాహుల్ మీనా, JC వైఖోమ నిధియాదేవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 3 గంటలకు 60% బంకుల్లో సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. JC, DSP ఈ ప్రక్రియను నిరంతరం సమీక్షిస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.