కాట్రేనికోన: తండ్రి చితికి తలకొరివి పెట్టిన కుమార్తె

3254చూసినవారు
కాట్రేనికోన: తండ్రి చితికి తలకొరివి పెట్టిన కుమార్తె
కాట్రేనికోన పంచాయతీ బ్రహ్మన్న చెరువుకు చెందిన కోలా మావుళ్లు (55) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. కుమారులు లేకపోవడంతో, పెద్ద కుమార్తె శ్రావణి తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించి, చితికి తలకొరివి పెట్టి కన్నప్రేమను చాటుకుంది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు, బంధువులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్