ఆక్వా చెరువుల వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

2235చూసినవారు
ఆక్వా చెరువుల వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి
ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు, పాతాళదిబ్బ గ్రామ పరిధిలోని ఆక్వా చెరువుల వద్ద పరమట భీమారావు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడు ఐ. పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఉప్పలగుప్తం ఎస్ఐ ఎస్. కె. జానీ బాషా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్