ముమ్మిడివరంలో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

2చూసినవారు
ముమ్మిడివరంలో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
ముమ్మిడివరం మండలం క్రాప గ్రామానికి చెందిన కుంపట్ల బాబి రెండు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన బాబి తిరిగి రాలేదని, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. బాబి గురించి సమాచారం తెలిసిన వారు ముమ్మివరం పోలీసులకు తెలపాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

సంబంధిత పోస్ట్