ONGC బావి వద్ద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం

1989చూసినవారు
మామిడికుదురు మండలం పెరళ్ల కాలువ గట్టు శివారులోని ONGC బావి ముఖద్వారం వద్ద ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెత్తకు నిప్పు అంటించడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ONGC బావి వద్ద సరైన రక్షణ చర్యలు లేవని, ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్