గెద్దనపల్లిలో విషాదం: చెరువులో పడి మత్స్యకారుడు మృతి!

242చూసినవారు
గెద్దనపల్లిలో విషాదం: చెరువులో పడి మత్స్యకారుడు మృతి!
కాట్రేనికోన మండలం గెద్దనపల్లికి చెందిన పాలెపు భైరవస్వామి (45) శుక్రవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. భార్య విదేశాల్లో, పిల్లలు కాకినాడలో చదువుకుంటుండటంతో ఆయన ఒంటరిగా ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్