అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ సన్మానం

2చూసినవారు
అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ సన్మానం
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని కాల్దారి, పసలపూడి గ్రామాలలో సోమవారం అంగన్వాడీ ఉత్సవాన్ని బీజేపీ మహిళా మోర్చా, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ఆయాలు, టీచర్లను సన్మానించి, వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్