రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులను పరిశీలించిన గోపాలకృష్ణ

341చూసినవారు
రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులను పరిశీలించిన గోపాలకృష్ణ
ఉండ్రాజవరం మండలం తాడిపర్రు 8వ వార్డులో గురువారం రూ.10 లక్షల వ్యయంతో వీబీజరామ్ జీ పథకం కింద యేసు ఇంటి నుండి జినాగేశ్వరావు వీధి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. కూటమి నాయకులతో కలిసి బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ మూర్తి ఈ పనులను పర్యవేక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే. నరేంద్ర బాబు, ఏఈ ఏడుకొండలు, ఇంజనీర్ శరత్, సెక్రటరీ ముసలయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్