సుద్ద ముక్కపై గురజాడ అప్పారావు జయంతి మైక్రో ఆర్ట్

2చూసినవారు
సుద్ద ముక్కపై గురజాడ అప్పారావు జయంతి మైక్రో ఆర్ట్
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తీపర్రు గ్రామానికి చెందిన విద్యార్థి కోడూరి నాగ సూర్య రాఘవేంద్రబాబు ఆదివారం సుద్ద ముక్కపై ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు జయంతిని మైక్రో ఆర్ట్ చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రబాబు మాట్లాడుతూ గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఈ మైక్రో ఆర్ట్ చేసినట్లు తెలిపారు. ఆయన గురజాడ అప్పారావు గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్