నూతన రహదారిని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

395చూసినవారు
నూతన రహదారిని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామంలో రూ. 1.47 కోట్ల నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన రహదారిని మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఘనంగా ప్రారంభించారు. గత రెండేళ్లలో గ్రామంలో రూ. 3.18 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, అందులో భాగంగా పల్లె పండుగ 1.0, 2.0, పంచాయితీ నిధులు, డీఎంఎఫ్, గోకులం షెడ్లు, సీఎన్‌ఆర్ఎఫ్ చెక్కులు, నాబార్డు నిధులతో రోడ్డు నిర్మాణం వంటివి చేపట్టినట్లు మంత్రి వివరించారు.

సంబంధిత పోస్ట్